కలసపాడు: కార్మిక చట్టాల రూపకల్పనలో ఏఐటీయూసీ ప్రధానపాత్ర

62చూసినవారు
కలసపాడు: కార్మిక చట్టాల రూపకల్పనలో ఏఐటీయూసీ ప్రధానపాత్ర
ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం కలసపాడులో అంబేడ్కర్ సర్కిల్లో ఏఐటీయూసీ నాయకులు సునీల్, బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. 36 కార్మిక చట్టాల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించిన ఘనత ఏఐటీయూసీదే అని తెలిపారు. కానీ నేడు అనేక సంవత్సరాలుగా రక్త తర్పణతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కుదించే ప్రయత్నం చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్