పోరుమామిళ్ల: రోడ్డు రోలర్ను తీసుకువస్తు లారీ బోల్తా.. నుజ్జునుజ్జైన (వీడియో)

67చూసినవారు
పోరుమామిళ్ల మండలం పరిధిలోని సీతారాంపురం టేకూరుపేట మార్గమధ్యంలో గురువారం లారీ బోల్తా పడింది. సీతారాంపురం నుంచి పోరుమామిళ్లకి రోడ్డు రోలర్ను తీసుకొని వస్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి ఈ ప్రమాదంలో లారీపై రోలర్ దూసుకు రావడంతో నుజ్జు నుజ్జు అయింది. లారీ నామరూపాలు లేకుండా తుక్కుతుక్కుగా కనిపిస్తోంది.

సంబంధిత పోస్ట్