జమ్మలమడుగు నియోజకవర్గంలో నమోదైన వర్షపాతం వివరాలు

56చూసినవారు
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో బుధవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. కొండాపురం మండలం 25.6 మిల్లీమీటర్లు, మైలవరం మండలం 23.4 మిల్లీమీటర్లు, పెద్దముడియం మండలం 51.6 మిల్లీమీటర్లు, జమ్మలమడుగు మండలం 35.4 మిల్లీమీటర్లు, ముద్దనూరు మండలం 28.0 మిల్లీమీటర్లు, యర్రగుంట్ల మండలం 21.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు ప్రకటన ద్వారా తెలిపారు.

సంబంధిత పోస్ట్