జమ్మలమడుగు: మహిషాసురమర్దినిగా దర్శనం

57చూసినవారు
జమ్మలమడుగు: మహిషాసురమర్దినిగా దర్శనం
జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరు గ్రామ శివారులోని కన్య తీర్థం శ్రీబాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారు గురువారం రాత్రి మహిషాసురమర్దిని దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారికి వేకువజామున అభిషేకాలు, అర్చనలు, మంగళహారతి సమర్పించారు.

సంబంధిత పోస్ట్