కొండాపురం: జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు ఆహ్వానం

83చూసినవారు
కొండాపురం: జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు ఆహ్వానం
కొండాపురం శాఖ గ్రంథాలయంలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు హెడ్మాస్టర్లు లింగేశ్వర్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డిలను మంగళవారం గ్రంథాలయ అధికారి ఎం. వరలక్ష్మి ఆహ్వానించారు. గ్రంథాలయ వారోత్సవాల్లో జరిగే కార్యక్రమాలు, పిల్లలకు నిర్వహించే వివిధ రకాల ఆటల పోటీలను హెడ్మాస్టర్‌లకు వివరించారు. పోటీలో పాల్గొనదలచిన విద్యార్థులు ముందుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్