కొండాపురం: భవన కార్మికులకు లేబర్ కార్డులు అందజేత

80చూసినవారు
కొండాపురం: భవన కార్మికులకు లేబర్ కార్డులు అందజేత
కొండాపురం ఎఐటీయూసీ కార్యాలయంలో బుధవారం భవన కార్మికుల సమావేశం నిర్వహించారు. మండల ప్రధాన కార్యదర్శి పి. వెంకటరమణ అధ్యక్షతన, టి. సుబ్బారావు, ఎం. ప్రసాద్ చేతుల మీదుగా భవన కార్మికులకు లేబర్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులు లేబర్ కార్డుల కోసం కొండాపురం ఏఐటీయూసీ కార్యాలయంలో అప్లై చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్