చింతకొమ్మదిన్నె: చెట్లను నాటి ప్రకృతిని కాపాడుకుందాం

70చూసినవారు
చింతకొమ్మదిన్నె: చెట్లను నాటి ప్రకృతిని కాపాడుకుందాం
ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతలో భాగంగా చెట్లను నాటి ప్రకృతిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చింతకొమ్మదిన్నె వ్యవసాయాధికారి ఈశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో చింతకొమ్మదిన్నె మండలంలోని పాపా సాహెబ్ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆయుష్మాన్ భారత్ కేంద్రాల వద్ద మొక్కలు నాటారు. ఏకలవ్య ఫౌండేషన్ విద్యావాహిని కోఆర్డినేటర్ వెంకట సుదర్శన్, హిమబిందు, గిరి, సురేష్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్