రామసముద్రంలో మాజీ ప్రధాని వాజపేయి వర్ధంతి

52చూసినవారు
రామసముద్రంలో మాజీ ప్రధాని వాజపేయి వర్ధంతి
రామసముద్రంలో మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారి వాజపేయి వర్ధంతి వేడుకలను బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఇంజం ఆనంద్ నాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి, శ్రీనివాస మోదీ, శేఖర్, యువమోర్చ సుబ్రహ్మణ్యం నాయుడు, వీరకుమార్, వెంకటేష్, శీన, నవీన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్