ముంతాజ్ అలీ సేవలు అమోఘం

51చూసినవారు
మదనపల్లె లో సత్సంగ్ ఫౌండర్, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత డా. ముంతాజ్ అలీ సేవలు అమోఘమని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. ఆదివారం అలీని ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిశారు. పూలబొకే అందజేసి శాలువా కప్పి సత్కరించారు. ఆయన మాట్లాడుతూ. సత్సంగ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి పిల్లలకు చదువుతో పాటు స్థానిక ప్రజల కోసం ఆస్పత్రి కట్టించి వైద్యం అందించడం గొప్ప విషయమని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్