బ్రహ్మంగారిమఠం: అడవి అనుకుంటే పొరపాటు పడినట్టే

60చూసినవారు
బ్రహ్మంగారిమఠం: అడవి అనుకుంటే పొరపాటు పడినట్టే
బ్రహ్మంగారిమఠం మండలంలోని బ్రహ్మ సాగర్ ప్రాజెక్టు పై అధికారుల నిర్లక్ష్యంతో ముళ్ల పొదలు కట్టపై అడవిని తలపించేలా కమ్ముకున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య ధోరణితోనే ఇంత వేపుగా చెట్లు పెరగడానికి కారణమని పెద్ద చెట్లు అయ్యి వేర్లు పాతుకుపోవడం వల్ల కట్టకు లీకేజీ ఇబ్బందులు వస్తాయన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ముళ్ళ పొదల చెట్లను తొలగించాలని విన్నవించారు.
Job Suitcase

Jobs near you