మైదుకూరు: సీఎం సహాయక నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

62చూసినవారు
మైదుకూరు: సీఎం సహాయక నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే
బుధవారం సాయంత్రం మైదుకూరునియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ సీఎం సహాయక నిధి ద్వారా మైదుకూరు నియోజవకవర్గాని కి చెందిన దాదాపు 17 బాధిత కుటుంబాలకు ప్రోద్దుటూర్ లోని ఎంఎల్ఏ క్యాంప్ కార్యాలయంలో రూ. 29,28,203 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు వెన్నపూస కిషోర్ రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్