రెడ్డి సంక్షేమ సంఘం ఆత్మీయ విందులో మాజీ సీఎం నల్లారి కిరణ్

78చూసినవారు
రెడ్డి సంక్షేమ సంఘం ఆత్మీయ విందులో మాజీ సీఎం నల్లారి కిరణ్
పీలేరు నియోజకవర్గం కలికిరి రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు పులి సత్యనారాయణరెడ్డి ఆహ్వానం మేరకు ఆత్మీయ విందుకు అతిథిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.. కలికిరి ఇందిరమ్మ కాలనీ ఎదురుగా ఉన్న ధరణీ హోటల్ లో ఆదివారం రెడ్డి సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రెడ్డి సంక్షేమ సంఘం తరపున నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన కొనియాడారు.

సంబంధిత పోస్ట్