చింతపర్తి ఉన్నత పాఠశాలలో ఘనంగా హిందీ దివస్

74చూసినవారు
చింతపర్తి ఉన్నత పాఠశాలలో ఘనంగా హిందీ దివస్
చింతపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ దివస్ ని ఒకరోజు ముందుగా నిర్వహించారు. ఈ సందర్బంగా పాఠశాల హెచ్. ఎం. రెడ్డెప్ప రెడ్డి మాట్లాడుతూ హిందీ దేశభాష అని, హిందీ చదవటం మన బాధ్యత అని, హిందీ నేర్చుకోవటం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ఆర్మీ, పోస్టల్, రైల్వే శాఖల పోటీపరీక్షలలో రాణించటానికి అవకాశం ఉందని అన్నారు. పాఠశాలలో హిందీ పండితుల చిత్రప్రదర్శన ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్