ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ కుమార్ రెడ్డి

54చూసినవారు
పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషన్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో శుక్రవారం ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కిషన్ కుమార్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కిషన్ కుమార్ రెడ్డి తన విజయానికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలతో పాటు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్