నారా భువనేశ్వరి పీఏ వాహనం అడ్డుకున్న పోలీసులు

4470చూసినవారు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కాన్వాయ్ లో 5వ వాహనాన్ని బుధవారం పీలేరులో పోలీసులు అడ్డుకున్నారు. "నిజం గెలవాలి" కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని రాయచోటి నియోజకవర్గం, గాలివీడుకు వెళుతున్న కాన్వాయ్ లో నాలుగు వాహనాలకే అనుమతి ఉందంటూ పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 5వ వాహనానికి కూడా అనుమతి ఉందని వారు ఆధారం చూపడంతో కాస్సేపటి తర్వాత వదలిపెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్