నల్లారి కుటుంబం కృషితో విద్యాసంస్థల నిలయంగా కలికిరి

79చూసినవారు
నల్లారి కుటుంబం కృషితో విద్యాసంస్థల నిలయంగా కలికిరి
పీలేరు నియోజకవర్గం, కలికిరి నల్లారి కుటుంబం కృషితో నేడు కలికిరి విద్యాసంస్థల నిలయంగా మారిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. జాతీయ స్థాయి సైనిక్ స్కూల్, పాలిటెక్నిక్ కళాశాల మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. శనివారం ఆదీస్, ఇండియన్ పబ్లిక్ స్కూల్ లో సంస్థ అధినేత ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్