పులివెందుల: గజలక్ష్మిదేవి అలంకారంలో అమ్మవారు

80చూసినవారు
పులివెందుల: గజలక్ష్మిదేవి అలంకారంలో అమ్మవారు
పులివెందుల పట్టణ గ్రామ దేవత అయిన శ్రీ అంకాలమ్మ దేవత ఆలయంలో దసరా ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు గజలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు రోళ్ల సురేష్ బాబు, చంద్రశేఖర్ మరియు బ్రహ్మశ్రీ గోపీనాథ్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ చైర్మన్ తిరుమల శెట్టి వెంకట నాగేంద్ర ప్రసాద్, ఈవో కొట్టే వెంకటరమణ భక్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్