వేంపల్లె ఎంపిడివో బదిలీ

84చూసినవారు
వేంపల్లె ఎంపిడివో బదిలీ
వేంపల్లె మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పని చేస్తున్న సంపతి దివిజా బదిలీ అయ్యారు. శుక్రవారం సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లా అధికారులు వేంపల్లె ఎంపీడీవోగా పనిచేస్తున్న సంపతి దివిజా ఖాజీపేటకు బదిలీ కాగా ప్రొద్దుటూరు నుండి కుళాయమ్మను వేంపల్లె ఎంపిడిఓగా బదిలీ చేశారు.

సంబంధిత పోస్ట్