సంక్రాంతి సంబరాలలో భాగంగా పులివెందులలోని వైయస్సార్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమీలో ట్రాఫిక్ సీఐ హాజీవలి వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఆదివారం స్వచ్చంద సంస్థల ఆద్వర్యంలోఆధ్వర్యంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకుని గెలుపోటములను స్నేహపూర్వకంగా స్వాగతించాలన్నారు.