నక్కలపల్లి పంచాయతీలో పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యం.

65చూసినవారు
నక్కలపల్లి పంచాయతీలో పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యం.
పంచాయతీ అధికారుల ఆదేశాలతో పారిశుద్ధ్య పనులకు అధిక ప్రాధాన్యమిస్తూ గురువారం చిట్వేలి మండలం నక్కలపల్లి పంచాయతీలో సర్పంచ్ మద్దిన రామసుబ్బమ్మ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి ఎం. జయలత కార్యక్రమాలను చేపట్టారు. త్రాగునీటి సరఫరా ట్యాంకులను శుభ్రం చేయించడం, పిచ్చి మొక్కలు తొలగించుట, చెత్త నిల్వల దిబ్బలు తొలగించుట, నీరు నిల్వ ఉన్న ప్రదేశాలలో బ్లీచింగ్ పౌడర్ ను చెల్లించుట తదితర పనులను చేపట్టారు.

సంబంధిత పోస్ట్