ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి

72చూసినవారు
ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి
ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నూతన తాహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన రమణమ్మను మంటపంపల్లి ఎంపిటిసి టిడిపి నాయకుడు సుంకేసుల భాష మర్యాదపూర్వకంగా సోమవారం కలిశారు. ఈ సందర్భంగా మండలంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేయాలని తాహసిల్దారును కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్