పశువైద్యాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి

53చూసినవారు
పశువైద్యాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి
రాజంపేట ఎన్టీఆర్ సర్కిల్ బైపాస్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం అవును ఢీ కొన్న ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఆవు ప్రాణాపాయస్థితిలో ఉందని గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేశారు. పశువైద్య అధికారులు స్పందించి ఆవుకు వైద్యం అందించాలని వారు కోరుతున్నారు. ఆవులు రోడ్లపైకి రాకుండా సంబంధిత అధికారులు ఆవుల యజమానులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్