సంక్షేమ పథకాలకు మారు పేరు టీడీపీ

570చూసినవారు
సంక్షేమ పథకాలకు మారు పేరు టీడీపీ
ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం, ఒంటిమిట్ట మండలం తెలుగుదేశం పార్టీ
ఇన్ ఛార్జ్ సుగువాసి శ్రీనివాసులు ఆదివారం కొత్త మాధవరంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. కొత్త మాధవరం గ్రామస్తులు సుగవాసికి ఘనంగా స్వాగతం పలికారు. శాలువతో సత్కరించారు. వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు మారు పేరు టీడీపీ అన్నారు.

సంబంధిత పోస్ట్