ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా సంప్రదించండి

64చూసినవారు
ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా సంప్రదించండి
ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ఎటువంటి సమస్యలున్న వెంటనే 8561293086 అనే నెంబర్ కు ఫోన్ చేసి సమస్య పరిష్కరించుకోవాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మంగళవారం చిన్నమండెం మండలం బోరెడ్డిగారి పల్లెలో గృహ నిర్మాణాలకు సంబంధించిన ఫిర్యాదులపై ఏర్పాటుచేసిన ఫోన్ నెంబర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇస్తామని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్