అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ గా రాజశేఖర్ బాధ్యతలు

55చూసినవారు
అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ గా రాజశేఖర్ బాధ్యతలు
అన్నమయ్య జిల్లా నూతన అదనపు ఎస్పీ అడ్మిన్ గా రాజశేఖర్ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఇక్కడ పనిచేస్తున్న అదనపు ఎస్పీని బదిలీ చేయడంతో తూర్పు గోదావరి జిల్లాలో పని చేస్తున్న రాజశేఖర్ రాజును నియమించారు. గురువారం ఆయన మీడియా తో మాట్లాడుతూ జిల్లాలో ఎస్పీ విద్యా సాగర్ నాయుడు ఆదేశాల మేరకు పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి కృషి చేస్తానని, శాంతి భద్రతల విషయంలో రాజీ పడకుండా పని చేస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్