ఏపీ సివిల్ సప్లై డైరెక్టర్ పర్వీన్ తాజ్ కు సన్మానం

76చూసినవారు
ఏపీ సివిల్ సప్లై డైరెక్టర్ పర్వీన్ తాజ్ కు సన్మానం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్రభుత్వ నామినేటెడ్ పదవులలో తంబళ్లపల్లి నియోజకవర్గం బి.కొత్తకోట మాజీ జడ్పీటీసీ, టిడిపి రాష్ట్ర కార్యానిర్వాహక కార్యదర్శి పర్వీన్ తాజ్ రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ గా నియమించడంతో బిసి సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు, మాజీ సర్పంచ్ ఎర్రగుడి సురేష్, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ అయూబ్, కేవీ రమణలు బుధవారం ఆమెను సత్కరించారు.

సంబంధిత పోస్ట్