బి. కొత్తకోటలో హెచ్ఐవీపై అవగాహన

52చూసినవారు
బి. కొత్తకోటలో హెచ్ఐవీపై అవగాహన
హెచ్ఐవీ ఎయిడ్స్ పై విద్యార్ధి దశ నుంచే అవగాహన పెంచుకోవాలని కృషి సంస్థ ప్రతినిధి భారతి అన్నారు. సోమవారం బి. కొత్తకోట మండలం బడికాయల పల్లె ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించారు. హెచ్ఐవీ, సుఖ వ్యాధులు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుల కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.

సంబంధిత పోస్ట్