తంబళ్లపల్లె అభ్యర్థిగా భాస్కర్ నామినేషన్

50చూసినవారు
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్దతిప్పసముద్రం మండలం రంగసముద్రం గ్రామానికి చెందిన కనుగొండ భాస్కర్ గురువారం నామినేషన్ వేశారు. రిటర్నింగ్ అధికారి రాఘవేంద్రకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ. వచ్చే ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్