కలుషితమవుతున్న తాగునీరు

82చూసినవారు
తంబళ్లపల్లెలో పలుచోట్ల మంచినీటి పైప్లాన్లు దెబ్బతిని తాగునీరు కలుషితమవుతోంది. వెంకటేశ్వరవీధి, సాలెవీధి, నాగేంద్రవీధుల్లో తాగునీటి పైప్లాన్లు లీకవుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. పలుచోట్ల మురికి కాలువల్లోని నీరు దెబ్బతిన్న పైప్ లైన్లలో కలుస్తోందన్నారు. దోమల నివారణ చర్యలు చేపడుతున్నారే తప్ప సమస్యను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్