కుష్ఠు రహిత సమాజమే లక్ష్యం

74చూసినవారు
కుష్ఠు రహిత సమాజమే లక్ష్యంగా పనిచేద్దామని వైద్యాధికారి మునికుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం ఏపీఎంఓ వేణుగోపాల్ తో కలసి తంబళ్లపల్లె మండలం బూదలవారిపల్లె ఆరోగ్య ఉపకేంద్రంలో ఆశా, ఏఎన్ఎంలతో సమావేశం జరిపారు. ఈనెల 18 నుంచి ఆగస్టు 2వతేదీ వరకు లెప్రసీ సర్వే చేపట్టాలన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో ఇంటింటి సర్వే చేపట్టి కుష్ఠు వ్యాధి కేసులు గుర్తించాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you