AP: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ1గా ఉన్న ఆయనకు మూడు రోజుల సీఐడీ కస్టడీ విధించింది. ఈ కేసులో పోలీసుల అదుపులో ఉన్న ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని విజయవాడ సీఐడీ కోర్టును సీఐడీ అధికారులు కోరారు. దీంతో న్యాయమూర్తి ఆయనకు మూడు రోజుల సీఐడీ కస్టడీ విధించారు.