కాల్పులు.. కేంద్ర సహాయ మంత్రి మేనల్లుడి మృతి

75చూసినవారు
కాల్పులు.. కేంద్ర సహాయ మంత్రి మేనల్లుడి మృతి
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. నిత్యానంద్ రాయ్ మేనల్లుళ్లు జయజిత్ యాదవ్, వికల్ యాదవ్ ఒకరినొకరు కాల్చుకున్నారు. ఈ సంఘటనలో వికల్ అక్కడికక్కడే మరణించగా, జయజిత్ పరిస్థితి విషమంగా ఉంది. ఒక చిన్న వివాదంలో గొడవ పడి కాల్చుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్