బోసినవ్వులకు వెల

78చూసినవారు
బోసినవ్వులకు వెల
తల్లి తన కడుపులో 9 నెలల పాటు బిడ్డను భద్రంగా పెంచుకుంటుంది. పుట్టగానే ఆ తల్లితో పాటు కుటుంబమంతా మురిసిపోతుంది. అటువంటి సంతోషాన్ని దూరం చేస్తూ పొత్తిళ్ల నుంచి బయటకు వచ్చిన పసిగుడ్డులను కొందరు దుర్మార్గులు అంగడి సరకుగా మారుస్తున్నారు. సంతానం లేని వారే లక్ష్యంగా రాష్ట్రాలు దాటించి దందా చేస్తున్నారు. చనుబాలు సైతం రుచి చూడకముందే తల్లీబిడ్డను విడదీసి పాపం మూట గట్టుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్