విష్ణుప్రియ సెల్‌ఫోన్‌ను సీజ్ చేసిన పోలీసులు

65చూసినవారు
విష్ణుప్రియ సెల్‌ఫోన్‌ను సీజ్ చేసిన పోలీసులు
బెట్టింగ్‌ యాప్‌ కేసులో నటి విష్ణుప్రియను పంజాగుట్ట పోలీసులు ప్రశ్నించారు. దాదాపు 3 గంటలపాటు ప్రశ్నించారు. ఈ క్రమంలో విష్ణుప్రియ సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నటి బ్యాంకు ఖాతాలు, కాల్‌డేటా పరిశీలిస్తున్నారు. అలాగే ఆమె వాంగ్మూలం నమోదు చేశారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే టేస్టీ తేజ, కానిస్టేబుల్‌ కిరణ్‌ణు పోలీసులు విచారించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్