ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2025 (IPL) మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో స్టేడియంలోకి తీసుకువచ్చే వస్తువులపై ఆంక్షలు విధించారు. కెమెరాలు, రికార్డింగ్ పరికరాలు, బ్లూటూత్ హెడ్ ఫోన్స్, ఎయిర్ పాడ్స్, సిగరెట్, అగ్గిపెట్టె, కత్తులు, గన్స్, వాటర్, ఆల్కహాల్ బాటిళ్లు, పెట్స్, తినుబండారాలు, బ్యాగ్స్, ల్యాప్ టాప్స్, సెల్ఫీ స్టిక్స్, హెల్మెట్, బైనాక్యులర్, టపాసులు, డ్రగ్స్ తీసుకెళ్లడానికి అనుమతి లేదు.