AP: 26,263 కొత్త ఉద్యోగాలు.. త్వరలో భర్తీ!

74చూసినవారు
AP: 26,263 కొత్త ఉద్యోగాలు.. త్వరలో భర్తీ!
ఏపీ వైద్య ఆరోగ్య శాఖలోని అన్ని విభాగాల పరిధిలో భారీగా ఖాళీలు ఉన్నట్లు వెల్లడించింది. వైద్యులు, పారామెడికల్ ఉద్యోగాల ఖాళీలే సుమారు 25.97 శాతం వరకు ఉన్నట్లు తెలిపింది. నిర్ణీత 1,01,125 ఉద్యోగాలలో 3,114 వైద్యులు, 23,149 పారామెడికల్ ఉద్యోగుల కొరత ఉందని స్పష్టం చేసింది. అంటే మొత్తం 26,263 పోస్టులు ప్రస్తుతం వైద్యా ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. అయితే ఖాళీలను అవసరాల మేరకు మాత్రమే భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్