కామెడీ కింగ్ బ్రహ్మానందం తాజాగా తన కొడుకు గౌతమ్‌తో కలిసి నటిస్తోన్న మూవీ బ్రహ్మానందం. ఈ మూవీకి ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీలో వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న బ్రహ్మి తన వయసు పెరిగిందని, అప్పటిలా యాక్టివ్‌గా చేయలేనని, అందుకే అవకాశాలు వస్తున్న రిజెక్ట్ చేస్తున్నానని అన్నారు. కాగా 'బ్రహ్మానందం' మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది.