ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు?

72చూసినవారు
ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు?
AP: ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే యోచ‌న‌లో ప్ర‌భుత్వం లేన‌ట్లు టాక్‌. ఈ క్ర‌మంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తెచ్చే అంశంపై ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్