రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

76చూసినవారు
రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. ఏపీ పదిహేనవ అసెంబ్లీకి ఇవే చివరి సమావేశాలు.

సంబంధిత పోస్ట్