ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం

56చూసినవారు
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఇసుక పాలసీ జీవో, పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ రుణాల ఆమోదం, బడ్జెట్ పొడిగింపు ఆర్డినెన్స్‌ను ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్