18న ఏపీ కేబినెట్ సమావేశం

76చూసినవారు
18న ఏపీ కేబినెట్ సమావేశం
ఈ నెల 18న సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. వరద నష్టం, కొత్త వారికి పెన్షన్ల మంజూరు, కొత్త మద్యం పాలసీ, ఇతర పథకాల అమలు వంటి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్