ఈ నెల 18న ఏపీ మంత్రివర్గ సమావేశం?

50చూసినవారు
ఈ నెల 18న ఏపీ మంత్రివర్గ సమావేశం?
AP: ఈనెల 18న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారం తర్వాత 18న తొలిసారి కేబినెట్ భేటీ జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం. ఈనెల 19న శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న‌ట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల ప్రమాణం, స్పీకర్‌ ఎన్నిక, బడ్జెట్‌ ఆమోదం కోసం శాసనసభ సమావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. అలాగే ఈ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది.

సంబంధిత పోస్ట్