నేడు ఏపీ కేబినెట్ భేటీ.. ఆ పథకాలపై చర్చ

63చూసినవారు
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. ఆ పథకాలపై చర్చ
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇది. సూపర్ 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపైనా మంత్రివర్గంలో చర్చిస్తారని సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్