బస్సులో వృద్ధుడికి ముద్దు పెట్టిన యువకుడు (వీడియో)

61చూసినవారు
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల కాలంలో యువత ఫేమ్ అవ్వడం కోసం కొన్ని వింత పనులు, షాకింగ్ వీడియోలు చేస్తుంటారు. అయితే ఓ యువకుడు బస్సులో ప్రయాణిస్తున్న వృద్ధుడికి ముద్దు పెట్టి పారిపోయాడు. అనంతరం వృద్ధుడు లేచి యువకుడిని పట్టుకునే లోపులో అతను తప్పించుకున్నాడు. దీంతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియరాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్