ఏపీ సీఈఓ ఆసక్తికర వ్యాఖ్యలు

70చూసినవారు
ఏపీ సీఈఓ ఆసక్తికర వ్యాఖ్యలు
పల్నాడు జిల్లాలో పోలింగ్ నిర్వహణలో అధికారులు వైఫల్యం చెందారని వస్తున్న విమర్శల వేళ ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా.. ‘నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో 85.65 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది శక్తివంతమైన ప్రజాస్వామ్య భాగస్వామ్యానికి నిదర్శనం.’ అని ట్విట్ చేశారు.

సంబంధిత పోస్ట్