ఏపీ రైతులకు కష్టాలు.. 300 ఊళ్లలో భూగర్భ జలాలు ఖాళీ!

54చూసినవారు
ఏపీ రైతులకు కష్టాలు.. 300 ఊళ్లలో భూగర్భ జలాలు ఖాళీ!
వేసవికాలంలో భూగర్భ జలాలు అట్టడుగు స్థాయికి పడిపోవడం సహజమే. ఏపీలో 300 గ్రామాల్లో మరీ దారుణంగా పడిపోయాయని జలవనరుల శాఖ వెల్లడించింది. 450 గ్రామాలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉండగా, మరో 1,271 గ్రామాల్లో పరిధిని మించి నీళ్లు వాడుతున్నట్లు తెలిపారు. నీటిని తోడేస్తున్న గ్రామాల్లో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 93, శ్రీకాకుళం-76, శ్రీసత్యసాయి-51, బాపట్ల-18, ఎన్టీఆర్‌-16, అనంతపురం-13 గ్రామాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్