PL 2025: కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ.. ఎవరిది పైచేయి?

79చూసినవారు
PL 2025: కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ.. ఎవరిది పైచేయి?
ఐపీఎల్‌లో కేకేఆర్, ఆర్సీబీ మధ్య ఇప్పటివరకు 34 మ్యాచులు జరగగా అందులో కేకేఆర్‌దే పైచేయి. కేకేఆర్ మొత్తం 20 సార్లు విజయాన్ని దక్కించుకుంది. ఆర్సీబీ 14 సార్లు గెలిచింది. ఈడెన్ గార్డెన్స్ కేకేఆర్‌కు హోమ్ గ్రౌండ్ కావడం ఆ జట్టుకు మరింత కలిసొచ్చే అంశం. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ ఇప్పటివరకు 8 సార్లు విజయం సాధించి, 4 సార్లు మాత్రమే ఓడింది. గత సీజన్‌లో ఈ ఇరు జట్లు 2 సార్లు తలపడగా కేకేఆరే ఆ రెండింటిలో విజయం సాధించింది.

సంబంధిత పోస్ట్