పాముకాటు మరణాల్లో ఏపీ 3వ స్థానం

80చూసినవారు
పాముకాటు మరణాల్లో ఏపీ 3వ స్థానం
ఏపీలో వరుస పాము కాటు ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో 2022-24 మధ్య మూడేళ్ల కాలంలో 13,901 మంది పాముకాటుకు గురికాగా.. అందులో 48 మరణాలు సంభవించాయి. 2024లో దేశంలో నమోదైన మొత్తం మరణాల్లో (370) కర్ణాటక(101) మొదటి స్థానంలో ఉండగా, పశ్చిమబెంగాల్‌(69), ఏపీ(41) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. APలో 2022లో 4,392 మంది, 2023లో 4,855, 2024లో 4,654 మంది పాముకాట్లకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్