'కౌలు చట్టం అమలుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం'

52చూసినవారు
'కౌలు చట్టం అమలుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం'
గుంటూరు కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం సమీక్ష నిర్వహించారు. కౌలు రైతుల చట్టంపై ఐదు జిల్లాల అధికారులతో ఆయన చర్చించారు. గత ఐదేళ్లలో కౌలు రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు. కౌలు రైతుల చట్టంపై ప్రాంతీయ సదస్సుల ద్వారా అభిప్రాయాలు తీసుకుని రూపకల్పన చేశామన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన కౌలు చట్టం అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్