వైసీపీకి బిగ్ షాక్

51చూసినవారు
వైసీపీకి బిగ్ షాక్
మాజీ సీఎం జగన్‌కి కమలాపురంలో బిగ్ షాక్ తగిలింది. కూటమి అభివృద్ధి నచ్చి పలువురు కౌన్సిలర్లు వైసీపీ నుండి టీడీపీలో చేరారు. కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీలో వైసీపీకి చెందిన ఐదు మంది కౌన్సిలర్లు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్